కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- April 23, 2024
అమరావతి: సిద్ధ యోగి గురు రామ్ రతన్ జీ 74వ జన్మదినం పురస్కరించుకుని మచిలీపట్నం దగ్గర గూడురు గురు దత్తక్షేత్రం లో మూడు రోజులు అనగా ఏప్రిల్ 20,21,22 తేదీలలో శ్రీ సాయి అహోరాత్రి మహాయజ్ఞం జరిగింది.రామ్ రతన్ జీ మహారాజ్ చే స్థాపించబడిన కె.ఎస్.ఎం సాయి నేత్రాలయమునకు మజ్గూన్ డాక్ యార్డ్ లిమిటెడ్(కేంద్ర ప్రభత్వ సంస్థ)వారిచే 48లక్షల కంటి శస్త్ర చికిత్స పరికరమును కంటి ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు.మజ్గూన్ డాక్ యార్డ్ లిమిటెడ్ డైరెక్టర్ బి.మల్లికార్జున్ చే ప్రారంభించబడింది.ఈ కార్యక్రమములో రాజమాత శ్రీ విశుద్ధానంద భారతి మానసాదేవి చారిటబుల్ ట్రస్టీ గుడ్లవల్లేటి పవన్ కుమార్ మరియు సభ్యులు డి.అంకయ్య,డి.సాంబశివరావు,ఆర్.సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు