ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- April 24, 2024
మస్కట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ చారిత్రక పర్యటన.. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అతని సమావేశం అభివృద్ధి చెందిన రెండు దేశాల మధ్య బలమైన బంధాన్ని ప్రతిబింబిస్తుందని విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ చెప్పారు. రెండు దేశాల దృఢమైన సంబంధాలు, శాశ్వతమైన స్నేహం ఉందన్నారు. రాజకీయంగా, భద్రత పరంగా, సాంస్కృతికంగా మరియు సామాజికంగా వారిని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ అంశాలు.. రంగాలను మెరుగుపరిచే విధంగా రెండు దేశాల నాయకత్వాల ఆదేశాలను అమలు చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని మా సోదరులతో కలిసి పని చేస్తామని మంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?