పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- April 24, 2024
దుబాయ్ :యూఏఈ 75 సంవత్సరాలలో చూసిన అత్యంత భారీ వర్షపాతం తర్వాత.. దుబాయ్ ఎయిర్పోర్ట్లు ఇప్పుడు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (డిఎక్స్బి) సాధారణ విమాన షెడ్యూల్లను నడుపుతోందని, రోజుకు సుమారు 1,400 విమాన మూమెంట్స్ ఉన్నాయని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిఇఒ పాల్ గ్రిఫిత్స్ తెలిపారు. విమానాశ్రయం మరియు చుట్టుపక్కల ఉన్న రోడ్లపై ఉన్న వరదనీటిని పూర్తిగి తొలగించినట్లు తెలిపారు. తుఫాను మరియు దాని అనంతర పరిణామాల కారణంగా మొత్తం 2,155 విమానాలు రద్దు చేయబడ్డాయి. 115 విమానాలను దారి మళ్లించినట్టు గ్రిఫిత్స్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు