కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- April 24, 2024
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణ భవన్ నుంచి మిర్యాలగూడకు బయలుదేరారు. మార్గ మధ్యలో ప్రజలను పలుకరించుకుంటూ వెళ్లారు. అయితే వేములపల్లి వద్దకు చేరుకోగానే కాన్వాయ్ ఒకదానికొకటి ఢీ కొన్నాయి.
దీంతో పది వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. స్వల్పంగా వాహనాలు ధ్వంసం అయ్యాయి. కేసీఆర్ కాన్వాయ్ వాహనాల్లో ఉన్న వారికి ముప్పు తప్పింది. మరికొద్ది సేపట్లో మిర్యాలగూడకు చేరుకొని రోడ్డు షోలో పాల్గొననున్నారు మాజీ సీఎం కేసీఆర్. అక్కడి నుంచి బస్సు యాత్రలో సూర్యపేట వరకు కొనసాగనుంది. ఇవాళ రాత్రి సూర్యపేటలోనే ఉండనున్నారు కేసీఆర్.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు