ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- April 25, 2024
కువైట్: ఈజిప్టు పౌరులకు వర్క్ పర్మిట్ జారీని కువైట్ మరోసారి నిలిపివేసింది. అధికారుల కథనం ప్రకారం.. ఈజిప్టు నుండి ప్రతి కార్మికునికి బీమా రుసుము గురించి ఈజిప్టు అధికారులు పెట్టిన కొత్త నియంత్రణల గురించి యజమానుల నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సస్పెన్షన్ విధించినట్లు తెలుస్తోంది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ ఈజిప్షియన్ కార్మికుల నియామకంపై కొత్త నియంత్రణలను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నాయని, కువైట్ లేబర్ మార్కెట్‌కు అవసరమైన అధునాతన డిగ్రీలు మరియు స్పెషలైజేషన్లను కలిగి ఉన్నవారికి పర్మిట్లను జారీ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ లో ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్లను జారీ చేయడం కువైట్ దాదాపు పదహారు నెలల పాటు సస్పెండ్ చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు