సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- April 28, 2024
రియాద్: స్పెయిన్‌లో 47 కిలోల కొకైన్ స్మగ్లింగ్‌ను అడ్డుకున్న ఇటీవలి ఆపరేషన్‌లో సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (GDNC) పాల్గొన్నది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటంలో తన ప్రత్యేకతను మరోసారి చాటింది. స్పెయిన్‌లోని స్టార్చ్ పౌడర్ లో కొకైన్ ను దాచి స్మగ్లింగ్ చేయబోయారు. ఈ ఆపరేషన్ సౌదీ అరేబియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలకు మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసే అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌ల కార్యకలాపాలను అడ్డుకునేందుకు దోహదం చేయనుందని అధికారులు తెలిపారు. డ్రగ్స్ స్మగ్లింగ్ లేదా పంపిణీ కార్యకలాపాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని తెలియజేయాలని డైరెక్టరేట్ పౌరులు మరియు నివాసితులను కోరింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు