బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- April 28, 2024
మనామా: అరేబియా ద్వీపకల్పం మీదుగా కొత్త వాయు గుండం ఏర్పడిందని, దీని ఫలితంగా బహ్రెయిన్ రాజ్యంలో వాతావరణ అస్థిరత ఏర్పడుతుందని బహ్రెయిన్ రవాణా మరియు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలోని వాతావరణ విభాగం వెల్లడించింది. ఏప్రిల్ 30 నుండి మే 4 వరకు కొనసాగుతుందని, ఈ సమయంలో మోస్తరు నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితులను నిశితంగా పరిశీలించాలని, అధికారులు ఇచ్చిన సలహాలను పాటించాలని కోరింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు