కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- April 29, 2024
కువైట్: కువైట్ 2023 సంవత్సరంలో ప్రవాసుల నుండి రెమిటెన్స్ విలువలో తగ్గుదలని నమోదు చేసింది. నివేదికల ప్రకారం.. విదేశాలకు బదిలీల విలువ సుమారు 3.9 బిలియన్ దీనార్లకు చేరుకుంది. ఇది అంతకు ముందు సంవత్సరంలో 5.4 బిలియన్ దినార్లుగా ఉంది. రవాణా, ప్రయాణం, కమ్యూనికేషన్లు మరియు నిర్మాణ సేవలతో సహా నివాసితులు, నివాసేతరుల మధ్య సేవలకు సంబంధించిన లావాదేవీల నికర విలువ గత సంవత్సరం 5.1 బిలియన్ దినార్ల లోటుతో పోలిస్తే 5.8 బిలియన్ దినార్ల లోటును నమోదు చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!







