వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- April 30, 2024
మస్కట్: విశ్వసనీయత లేని వెబ్సైట్లలో వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ డేటాను బహిర్గతం చేయవద్దని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) పౌరులు మరియు నివాసితులను కోరింది. బాధితుల బ్యాంక్ డేటాను తెలుసుకొని, వారి డబ్బును దొంగిలించేందుకు వాటిని ఉపయోగించుకునే లక్ష్యంతో సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాహనాల అమ్మకానికి సంబంధించిన ప్రకటనలలో అనేక నకిలీ ప్రకటనల సర్క్యులేషన్ను గమంచినట్లు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ తెలిపింది. విశ్వసనీయత లేని వెబ్సైట్లలో వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ డేటాను బహిర్గతం చేయవద్దని రాయల్ ఒమన్ పోలీసులు పౌరులు, నివాసితులందరికీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







