కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- May 01, 2024
కువైట్: నుజా, మన్సూరియా మరియు అబ్దుల్లా అల్-సలేం ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్తు అంతరాయం.. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఈ వేసవిలో విపత్తు సంభవించే ప్రమాదం ఉందని అక్కడి పార్లమెంట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసారు. విద్యుత్ వినియోగం 17,000 మెగావాట్ల మార్కును అధిగమిస్తుందని, ఫలితంగా కీలక లోటు ఏర్పడుతుందని ముందే అంచనా ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని చట్టసభ్యులు ప్రశ్నించారు. 2023 వేసవిలో విద్యుత్ వినియోగం మొదటిసారిగా 16,300 మెగావాట్ల మార్కుకు చేరిందని, ఉష్ణోగ్రత పెరుగుదల ఆధారంగా ఈ వేసవిలో వినియోగం 17,000 మెగావాట్ల మార్కును అధిగమించగలదని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







