కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- May 02, 2024
కువైట్: కోవిడ్-19 వ్యాక్సిన్ల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు గుర్తించలేదని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్‌లో అందుబాటులో ఉన్న టీకాలు అంతర్జాతీయ ప్రత్యేక వైద్య సంస్థలచే ఆమోదించబడ్డాయని పేర్కొన్నది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిషీల్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ 2021 నుండి రక్తం గడ్డకట్టడానికి కారణమైందని ఇటీవలి నివేదికలు రావడంతో అనేక ఊహాగానాలు ప్రారంభం అయ్యాయి. అయితే, టీకా ప్రయోజనం అరుదైన దుష్ప్రభావాల కంటే చాలా పెద్దదని, ప్రత్యేకించి మహమ్మారి నుంచి వృద్ధులు మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిని కాపాడిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..