హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- May 03, 2024
హైదరాబాద్: హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని చైతన్యపురి మోహన్ నగర్ లోని ఓయో హోటల్ లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకున్న 8 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు.
పొగకు ఊపిరి ఆడక ఇద్దరికీ అస్వస్థత నెలకొంది. దీంతో వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అటు మూడు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..