సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- May 04, 2024
కువైట్: ప్రైవేట్ రంగ వ్యాపార యజమానులు మరియు కంపెనీలు కార్మికులకు నెలవారీ వేతనాలు సకాలంలో చెల్లించడంలో విఫలమైతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ ఫర్ వర్క్‌ఫోర్స్ ప్రొటెక్షన్ సెక్టార్ అఫైర్స్ యాక్టింగ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఫహద్ అల్-మురాద్ హెచ్చరించారు. ఈ ఉల్లంఘన యజమాని యొక్క ఫైల్ సస్పెన్షన్‌కు దారి తీస్తుందన్నారు. కార్మికులను మరొక కంపెనీకి బదిలీ చేస్తామని, అథారిటీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకల సందర్భంగా అల్-మురాద్ స్పష్టం చేశారు. ఎవెన్యూస్ మాల్లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీల యజమానులు మరియు కార్మికులకు వారి హక్కులు, బాధ్యతల గురించి అథారిటీ అవగాహన కల్పించింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..