దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- May 05, 2024
దుబాయ్: దుబాయ్‌లోని గ్లోబల్ విలేజ్ సీజన్ 28ని మరో మూడు రోజులు పొడిగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. అధిక డిమాండ్ కారణంగా ఈ సీజన్ ఇప్పుడు మే 8 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం..ప్రసిద్ధ ఫెస్టివల్ పార్క్ ఏప్రిల్ 28న మూసివేయలి. కానీ ఇప్పుడు మే 5 వరకు పొడిగించారు. సాయంత్రం 4 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు తెరిచి ఉంటుంది.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా