పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- May 05, 2024
దుబాయ్: ఈ వారాంతంలో పార్క్‌లో పిక్నిక్ కోసం కుటుంబాన్ని తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? దుబాయ్ లో ప్రదేశాల కోసం కొత్త సమయాలను తెలుసుకోండి. దుబాయ్ మునిసిపాలిటీ శనివారం లేక్‌సైడ్ పార్కులు, రెసిడెన్షియల్ పార్కులు మరియు ప్లేగ్రౌండ్ల కోసం కొత్త ప్రారంభ వేళలను ప్రకటించింది. సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 8 నుండి రాత్రి 11 వరకు, శుక్రవారం, శనివారం మరియు ప్రభుత్వ సెలవు దినాలలో ఉదయం 8 నుండి 12 వరకు నిర్ణయించారు. 2023 చివరి త్రైమాసికంలో దుబాయ్ మునిసిపాలిటీ మొత్తం Dh8 మిలియన్ల వ్యయంతో అల్ వర్కా 1 మరియు 4 జిల్లాల్లో రెండు పార్కులను నిర్మించింది.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా