యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- May 06, 2024
యూఏఈ: భారత్ ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన తరువాత రాబోయే రోజుల్లో యూఏఈలో ఉల్లిపాయల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. భారతదేశం తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లో వస్తువుల కొరతను తగ్గించవచ్చని రిటైలర్లు ఆశిస్తున్నారు. గత ఏడాది భారతదేశం ఎగుమతులపై ఆంక్షలు విధించిన తర్వాత స్థానిక హైపర్మార్కెట్లలో ఉల్లి కిలోకు 6 దిర్హామ్‌లకు పైగా పలికింది. కొన్ని చోట్ల ధరలు కిలోకు Dh9 వరకు పెరిగాయి. నిషేధం కంటే ముందు ఉల్లిపాయ సాధారణంగా కిలోకు 3-4 దిర్హామ్‌లకు విక్రయించారు. కొన్ని హైపర్మార్కెట్లు మరియు ప్రధాన సూపర్మార్కెట్లు వారాంతపు ప్రమోషన్ల సమయంలో కిలో ధరను Dh2 వరకు తగ్గించాయి. నిషేధాన్ని తొలగించడం వల్ల మార్కెట్లో భారతీయ ఉల్లిపాయల కొరత తీరుతుందని ఆదిల్ గ్రూప్ ఆఫ్ సూపర్మార్కెట్ల ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ధనంజయ్ దాతర్ తెలిపారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా