‘సత్య’ డబ్బింగ్ సినిమానే కానీ.!
- May 11, 2024
రీసెంట్‌గా ధియేటర్లలో రిలీజైన చిత్రం ‘సత్య’. పెద్దగా అంచనాల్లేవ్ కానీ, ప్రెస్ కోసం వేసిన స్పెషల్ షో వీక్షించిన వారి నుంచి మంచి మౌత్ టాక్ బయటికి వచ్చింది.
గతేడాది తమిళంలో రిలీజైన ఈ సినిమాని తెలుగు వెర్షన్‌లో తాజాగా రిలీజ్ చేశారు. మాస్ పల్స్‌ని బాగా ఆకట్టుకునేలా వుందీ సినిమా. ఇంటర్మీడియట్ చదివే కుర్రాడి కథ ఇది. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ని బాగా చూపించారీ సినిమాలో.
అయితే, ఇక్కడ చెప్పుకోదగ్గ విషయమేంటంటే, నేటివిటీకి తగ్గట్లుగా డైలాగులున్నాయ్. అలాగే, రెగ్యులర్ తమిళ సినిమా కాదిది. రెగ్యులర్ తెలుగు ప్యాట్రన్ మూవీ కూడా కాదు.
రెగ్యులర్‌గా తమిళ సినిమాల్లో కనిపించే అరవ అతి ఈ సినిమాలో కనిపించలేదు. అలాగే, తెలుగు సినిమాల్లోలా క్లైమాక్స్‌లో ఎక్స్‌పెక్టేషన్ సన్నివేశాలు కూడా లేవు. చాలా డిఫరెంట్‌గా కూల్ అండ్ కామ్ మూవీగా రూపొందించారు.
నటీనటులు తమకున్న పరిధిలో సహజమైన నటనను కనబరిచారు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!