జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- May 13, 2024
అమ్మాన్: 31 దేశాల బలగాలతో పాటు జోర్డాన్‌లో మే 12 నుండి 23వరకు జరిగిన "ఈగర్ లయన్ 2024" సైనిక విన్యాసాల్లో సౌదీ సాయుధ దళాలు పాల్గొంటున్నాయి. వాయు రక్షణ, ఉగ్రవాద నిరోధక వ్యూహాలతో సహా ఉమ్మడి కార్యకలాపాల శిక్షణ ద్వారా అంతర్జాతీయ సైనిక సహకారాన్ని పెంపొందించడానికి దీనిని రూపొందించారని సాయుధ దళాల శిక్షణ మరియు అభివృద్ధి అథారిటీ అధిపతి మేజర్ జనరల్ అడెల్ అల్-బలావి వెల్లడించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!