బీచ్‌లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- May 14, 2024
యూఏఈ: మే 12న 'అల్ షుర్తాన్' రాశి కనిపించిన తర్వాత యూఏఈ లో వేసవి సీజన్ ప్రారంభమైంది. దీంతో దేశంలో ఉష్ణోగ్రతలు 40°C కంటే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. వేడితో పాటు, బీచ్‌కి వెళ్లేవారు 'అల్ సయురా' లేదా డ్రాయింగ్ కరెంట్ అని పిలువబడే ప్రమాదకరమైన ప్రవాహాల గురించి జాగ్రత్తగా ఉండాలని ఎమిరేట్స్ ఆస్ట్రోనామికల్ సొసైటీ ప్రెసిడెంట్ ఇబ్రహీం అల్ జర్వాన్ సూచించారు. ప్రజలను సముద్రంలోకి లాగే 'అల్ సయూరా' అని పిలువబడే ప్రమాదకరమైన ప్రవాహాలు ఏర్పడటం గురించి అల్ జర్వాన్ బీచ్‌కి వెళ్లేవారిని హెచ్చరించాడు. అల్ జర్వాన్ ప్రకారం, ఈ సీజన్లో ఖర్జూరాలు, అత్తి పండ్లు మరియు మామిడి పండ్ల రాక మొదలవుతుంది. దాంతోపాటు అరేబియా గల్ఫ్‌లో ఫిషింగ్ సీజన్ ప్రారంభం అవుతుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!