'అమ్మా కనక్కు'. ఈ మూవీ ట్రైలర్
- June 08, 2016
రేవతి- అమలాపాల్- సముతిరాకని కాంబో రానున్న తమిళ ఫిల్మ్ 'అమ్మా కనక్కు'. ఈ మూవీ ట్రైలర్ తమిళ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవలం రెండున్నర నిమిషాల నిడివిగల ట్రైలర్లో స్టోరీని వివరించే ప్రయత్నం చేసింది దర్శకురాలు. గతేడాది బాలీవుడ్లో వచ్చిన 'నిల్ బ్యాటరీ సన్నాట' మూవీకి ఇది రీమేక్.రేవతి, అమలాపాల్, సముతిరాకనిల చుట్టూనే ఈ స్టోరీ తిరుగుతోంది. తన కూతురు అందివచ్చిన అవకాశాల్ని ఎలా సద్వినియోగం చేసుకుంటుంది? భర్తను కోల్పోయిన ఓ మదర్‌కి రేవతి ఎలాంటి సాయం చేసింది అన్నదే మిగతా స్టోరీ! అశ్విని అయ్యర్ తివారి డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్‌ని ధనుష్ నిర్మిస్తున్నాడు. ఈ ట్రైలర్‌పై ఓ లుక్కేద్దాం!
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ







