ఛాలెంజింగ్ రోల్స్‌కే సై అంటోన్న ‘సైతాన్’ బ్యూటీ.!
- May 21, 2024
‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన ముద్దుగుమ్మ దేవయాని శర్మ. ఆ తర్వాత ‘సైతాన్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ రెండూ డిఫరెంట్ వెబ్ సిరీస్‌లు. రెండింట్లోనూ కంప్లీట్ మేకోవర్‌తో దేవయాని శర్మ నటించింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ మరికొన్ని వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది. త్వరలోనే అవి ఓటీటీలో స్ర్టీమింగ్ కానున్నాయ్. కాగా, ఓ న్యూస్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో దేవయాని శర్మ తన మనసులోని కొన్ని ఆసక్తికరమైన మాటల్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.
అందులో కెరీర్ గురించి దేవయాని శర్మ చెప్పిన విషయాలేంటంటే, ఛాలెంజింగ్ రోల్స్ దొరికితే అస్సలు వదిలి పెట్టేదే లేదంటోంది. ‘సైతాన్’ సీరీస్‌లో క్రూరమైన మర్దరర్‌గా కనిపించింది.
ఆ తరహా పాత్రలు తనలోని నటిని బయటికి తీసుకొచ్చే విధంగా వుంటాయని చెప్పుకొచ్చింది. అలాగని గ్లామర్ పాత్రల జోలికి పోదా.? అంటే అలాంటిదేమీ లేదనీ, సిట్యువేషన్ డిమాండ్ చేస్తే ఎలాంటి బోల్డ్ రోల్స్‌లోనైనా కనిపించేందుకు తాను సిద్ధమే అంటోంది దేవయాని శర్మ.
తాజా వార్తలు
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్‌గా భారత్







