దుబాయ్ విజిట్ వీసా.. Dh3,000 నగదు, రిటర్న్ టిక్కెట్లు క్యారీ..!
- May 24, 2024
దుబాయ్: దుబాయ్ విజిట్ వీసాలపై ఎమిరేట్‌కు వచ్చే ముందు ప్రయాణికులు 3,000 దిర్హామ్ నగదు, చెల్లుబాటు అయ్యే రిటర్న్ టికెట్ మరియు వసతికి సంబంధించిన రుజువులను తీసుకెళ్లాలని టూరిజం ఏజెన్సీలు తెలిపాయి. అధికారులు ఖచ్చితమైన ప్రవేశ మార్గదర్శకాలను అనుసరిస్తున్నారని నిపుణులు వెల్లడించారు. సరైన డాక్యుమెంట్లను క్యారీ చేయని ప్రయాణికులు కొందరు ప్రయాణీకులు ఇండియన్ విమానాశ్రయాలలో నిలిపివేయగా, మరికొందరిని విమానాలు ఎక్కడానికి నిరాకరించారు. ఇంకోందరు దుబాయ్‌లోని విమానాశ్రయాలకు చేరుకోగానే అధికారులు అడ్డుకున్నారని తాహిరా టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఫిరోజ్ మలియక్కల్ వెల్లడించారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు







