హవల్లీ సమీపంలో రోడ్డు ప్రమాదం..భారతీయుడు మృతి
- May 25, 2024
కువైట్: ఐదవ రింగ్ రోడ్డులోని హవల్లీ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో భారతీయ జాతీయుడు మరణించాడు. కేరళకు చెందిన అల్బిన్ జోసెఫ్ ఐదో రింగ్ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. 51 ఏళ్ల అల్బిన్ తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. అతను విద్యుత్ మరియు నీటి అథారిటీ (MEW) మంత్రిత్వ శాఖతో పని చేస్తున్నారు. అల్బిన్ కు భార్య బిందు, పిల్లలు అన్నా, అన్నేమేరీ, ఆండ్రియా ఉన్నారు. వారందరూ కువైట్‌లోనే ఉంటున్నారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







