ఒమన్‌లో క్యాన్సర్ రోగుల కోసం హీలింగ్ గార్డెన్
- May 26, 2024
మస్కట్: క్యాన్సర్ రోగుల కోసం హీలింగ్ గార్డెన్ ఏర్పాటుకు రాయల్ హాస్పిటల్ ఒప్పందం కుదుర్చుకుంది. "అబ్దుల్ వహాబ్ అల్-మైమాని కార్యాలయం సహకారంతో నేషనల్ సెంటర్ ఫర్ ట్యూమర్స్, క్యాన్సర్ రోగులకు గ్రీన్ రిక్రియేషనల్ స్పేస్‌ను అందించడానికి, వారి మనోధైర్యాన్ని పెంపొందించడానికి మరియు వారి చికిత్స ప్రయాణంలో దోహదపడేలా హీలింగ్ గార్డెన్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందంపై సంతకం చేసింది..” అని రాయల్ హాస్పిటల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!