జరిమానా చెల్లింపు సేవలపై RTA ఆంక్షలు..!
- May 27, 2024
దుబాయ్: మే 26 నుండి వాహన జరిమానాలను కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు లేదా సర్వీస్ ప్రొవైడర్ సెంటర్ల ద్వారా చెల్లింపులను నిలిపివేసినట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. వినియోగదారులు జరిమానాలను డిజిటల్ పద్ధతిలో చెల్లించవచ్చని అధికార యంత్రాంగం తెలిపింది. దీన్ని RTA వెబ్‌సైట్ లేదా స్మార్ట్ అప్లికేషన్ ద్వారా చేయవచ్చని తెలిపింది. జరిమానాలను నివాసితులు ఇప్పుడు అప్‌డేట్ చేసిన యాప్ వెర్షన్ ద్వారా అంతరాయం లేకుండా చెల్లింపులు చేయవచ్చన తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్







