ఫుడ్ పాయిజనింగ్.. వాణిజ్య సంస్థ మూసివేత..!
- May 27, 2024
సౌదీ: తూర్పు ప్రావిన్స్‌లోని హఫర్ అల్-బాతిన్‌లో ఫుడ్ పాయిజనింగ్ నివేదికల నేపథ్యంలో స్థానిక అధికారులు ఒక వాణిజ్య సంస్థను మూసివేశారు. ఆరోగ్య శాఖ మరియు హఫ్ర్ అల్-బాటిన్ మయోరల్టీలోని ఫుడ్ లేబొరేటరీ క్షేత్ర బృందాలు అత్యవసర కేసుల సమయంలో తీసుకుంటున్న ఆరోగ్య ప్రోటోకాల్‌లకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. సంఘటన కారణాలను నిర్ధారించడానికి నమూనాలను పరిశీలించేందుకు ప్రయోగశాలకు తరలించినట్లు తెలిపారు. ప్రజారోగ్యం మరియు భద్రతను నిర్వహించడానికి అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా తనిఖీలు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్







