చివరి దశలో కైరో స్ట్రీట్ పునరుద్ధరణ పనులు
- May 28, 2024
కువైట్: కువైట్లోని ప్రధాన రహదారులలో ఒకటైన 11 కిలోమీటర్ల పొడవైన కైరో స్ట్రీట్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నాయని పబ్లిక్ వర్క్స్ మంత్రి సోమవారం ప్రకటించారు. పని ప్రదేశాలను పరిశీలించిన తర్వాత మునిసిపాలిటీ మంత్రి డాక్టర్. నౌరా అల్-మషన్ మాట్లాడుతూ.. 92.2 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. మూడు టన్నెల్స్, ఆరు కాజ్వేల నిర్మాణాన్ని కవర్ చేసే కైరో స్ట్రీట్ ప్రాజెక్ట్ చివరి దశకు చేరిందన్నారు. మొత్తంగా ఏడు పాదచారుల కాజ్వేలు, నీరు మరియు వర్షపు నెట్వర్క్లు, ఫోన్ కమ్యూనికేషన్లు, లైటింగ్, ట్రాఫిక్ సంకేతాలు మరియు పట్టణ పచ్చదనాన్ని పెంపొదించే ఏర్పాట్లు ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







