యూఏఈలో 1,000 కంటే ఎక్కువ వెబ్సైట్లు బ్లాక్
- May 31, 2024
యూఏఈ: ఈ ఏడాది వివిధ మీడియా నెట్‌వర్క్‌ల యాజమాన్యంలోని వినోద కంటెంట్‌ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేయడం ద్వారా మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించిన 1,000 వెబ్సైట్లను బ్లాక్ చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ (MoE) తెలిపింది. మల్టీమీడియా కంటెంట్‌కు ఎక్కువ డిమాండ్ ఉన్న రమదాన్ సందర్భంగా చాలా చట్టవిరుద్ధమైన వెబ్సైట్లను(1,117 వెబ్సైట్లు) బ్లాక్ చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డాక్టర్ అబ్దుల్రహ్మాన్ హసన్ అల్ ముయినీ చెప్పారు. 2023తో పోలిస్తే ఈ సంవత్సరం యూఏఈలో చట్టవిరుద్ధమైన సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. 'ఇన్స్టాబ్లాక్' కార్యక్రమం ఏడాది పొడవునా సాగుతుందని అల్ ముయినీ చెప్పారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







