బిగ్ టికెట్ డ్రాలో dh10 మిలియన్ గెలుచుకున్న ప్రవాసుడు
- June 04, 2024
అబుదాబి: రాఫిల్ డ్రాలో 10 మిలియన్ దిర్హామ్ల గ్రాండ్ ప్రైజ్ని ఇరాన్ ప్రవాసుడు హోస్సేన్ అహ్మద్ హషేమీ గెలుచుకున్నట్లు బిగ్ టికెట్ ప్రకటించింది. జూన్ 3న జరిగిన డ్రాలో 263వ సిరీస్లో ప్రవాసుడు బహుమతిని గెలుచుకున్నాడు. ఏప్రిల్లో తాత్కాలిక విరామం తర్వాత బిగ్ టికెట్ ఒక నెల తర్వాత కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. యూఏఈలోని గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ యొక్క కొత్త ఆదేశాలకు అనుగుణంగా తాత్కాలికంగా నిలిపివేసారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







