కార్మిక చట్టాల ఉల్లంఘన.. 154 మందిపై బహిష్కరణ వేటు
- June 04, 2024
మనామా: చట్టవిరుద్ధమైన ఉపాధి పద్ధతులకు వ్యతిరేకంగా బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) విస్తృతమైన తనిఖీలను చేపట్టింది. ఒకే వారంలో వెయ్యి తనిఖీలను చేసింది. ఈ సందర్భంగా 50 మంది కార్మికులను అరెస్టు చేసారు. చట్టాలను ఉల్లంఘించిన 154 మంది వ్యక్తులను బహిష్కరించినట్టు వెల్లడించారు. మే 26 మరియు జూన్ 1 మధ్య అన్ని గవర్నరేట్లలో వాణిజ్య సంస్థలను లక్ష్యంగా చేసుకుని 1,192 తనిఖీలు, ప్రచారాలను నిర్వహించినట్లు వెల్లడించింది. ఏదైనా లేబర్ మార్కెట్ ఉల్లంఘనలు లేదా అక్రమ ఉపాధిని వారి వెబ్సైట్ (www.lmra.gov.bh), కాల్ సెంటర్ 17506055 లేదా జాతీయ సూచనలు మరియు ఫిర్యాదుల వ్యవస్థ (తవాసుల్) ద్వారా నివేదించాలని అథారిటీ ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







