షార్జాలో కొత్తగా రెండు ఫుట్‌బాల్ స్టేడియాల నిర్మాణం
- June 04, 2024
యూఏఈ: కల్బా క్లబ్ మరియు ఖోర్ ఫక్కన్ క్లబ్‌ల కోసం ఎత్తైన ప్రదేశాలలో స్టేడియాలను నిర్మిస్తామని సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ప్రకటించారు. ఇది ఆటగాళ్ళు, ఆట పరిస్థితులను మెరుగుపరచడానికి దోహదం చేస్తుందని తెలిపారు. కల్బా క్లబ్ కోసం స్టేడియం సముద్ర మట్టానికి 850 అడుగుల ఎత్తులో ఉంటుందని, ఖోర్ ఫక్కన్ క్లబ్ సముద్ర మట్టానికి 900 అడుగుల ఎత్తులో ఉంటుందని షార్జా పాలకుడు వెల్లడించారు. కొత్త స్టేడియంలలో సుమారు 10 డిగ్రీల ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉంటుందని పేర్కొన్నారు. షార్జా రూలర్ 2023-2024 సీజన్ కోసం ADNOC ప్రొఫెషనల్ లీగ్‌లో ఎమిరేట్‌లోని క్లబ్‌ల ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







