యూఏఈలో సమ్మర్ సీజన్ ప్రారంభమైందా?
- June 06, 2024
యూఏఈ: యూఏఈలో వేసవి కాలం ప్రారంభమైంది. గత వారం ఉష్ణోగ్రతలు 49°C దాటాయి. జూన్‌లో యూఏఈలో పడే అవకాశం ఉన్న అడపాదడపా వర్షాల రూపంలో నివాసితులకు ఉపశమనం కలుగనుంది. వాస్తవానికి జూన్ మూడవ వారంలో సమ్మర్ సీజన్ ప్రారంభమవుతుంది. వేసవి ప్రారంభం కాగానే, మే నెల వరకు సగటు ఉష్ణోగ్రతలు సుమారుగా 2-3°C పెరుగుతాయి అని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) నుండి వాతావరణ నిపుణుడు డాక్టర్ అహ్మద్ హబీబ్ అన్నారు.
జూలై మధ్యలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు
నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. అత్యంత తీవ్రమైన వేసవి కాలం సాధారణంగా జూలై మధ్య నుండి మొదలై ఆగస్టు చివరి వరకు ఉంటుంది. ఇదిలా ఉండగా, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు యూఏఈలో వేసవి సీజన్ అధికారికంగా కొనసాగుతాయని హబీబ్ వివరించారు.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







