ఆదివారం సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం
- June 07, 2024
న్యూఢిల్లీ: తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడవ సారి ఆ బాధ్యతలను చేపట్టనున్నారు. అయితే ఆదివారం సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని బీజేపీ నేత ప్రహ్లాద్ జోషీ తెలిపారు. శుక్రవారం జరిగిన ఎన్డీఏ మీటింగ్‌లో ప్రహ్లాద్ జోషి ఈ విషయాన్ని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 ఎంపీ సీట్లను గెలుచుకున్నది. అయితే 272 మ్యాజిక్ మార్క్ దాటినా.. బీజేపీ మాత్రం ఒంటరిగా ఆ ఫిగర్‌ను అందుకోలేదు. దీంతో జేడీయూ, టీడీపీ కీలకంగా మారాయి.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







