23,000 ఫేక్ 'జంజామ్ వాటర్' బాటిల్స్ సీజ్
- June 08, 2024
కువైట్: అమ్మకానికి సిద్ధంగా ఉన్న 23,000 కల్తీ "జంజామ్ వాటర్" బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హవల్లి తనిఖీ నియంత్రణ బృందం హవల్లీ ప్రాంతంలోని ఒక గోదామును సీజ్ చేశామని, కల్తీ "జంజామ్ వాటర్"ని అమ్మకానికి సిద్ధం చేసిన గోదామును సీజ్ చేసినట్టు తెలిపింది. చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!
- రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!







