యెమెన్‌లో పడవ బోల్తా..49 మంది మృతి

- June 11, 2024 , by Maagulf
యెమెన్‌లో పడవ బోల్తా..49 మంది మృతి

యెమెన్ సమీపంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వలసదారుల‌తో వెళ్తున్న పడవ బోల్తా పడడంతో 49 మంది చనిపోయారు. మరో 140 మంది గల్లంతయ్యారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) తెలిపింది.సుమారు 260 మంది సోమాలిస్, ఇథియోపియన్లతో ప్రయాణిస్తున్న పడవ సోమవారం గల్ఫ్ ఆఫ్ అడెన్ మీదుగా ప్రయాణిస్తుండగా మునిగిపోయింది. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి 71 మందిని రక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com