బిగ్‌బాస్ 8 మేనియా స్టార్టయ్యిందహో.!
- June 11, 2024
బుల్లితెర మెగా గేమ్ షో బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కి రంగం సిద్ధమవుతోంది. బిగ్‌బాస్ ప్రోగ్రామ్ అంటేనే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. ఆ అడ్రస్‌లో అంతా కాంట్రవర్షియల్ క్యాండిడేట్స్ వుంటారు.
అదే ఆ గేమ్ షోకి ప్రాణం. అలాగే ఈ సారి కూడా మాంచి కాంట్రవర్షియల్ స్టఫ్ వున్న క్యాండిడేట్స్‌ని ఎంపిక చేసుకోనున్నారట. ఇప్పటికే ఓ లిస్ట్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అందులో ఇటీవల కాంట్రవర్షియల్‌గా బాగా పాపులర్ అయిన కొందరు సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయ్. డ్రగ్స్ మాఫియాలో పట్టుబడి పాపులర్ అయిన కుషిత, యూ ట్యూబర్ బబ్లు, రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కయిపోయిన నటి హేమ, జబర్దస్త్ రీతూ వర్మ.తో పాటూ ఈ సారి హీరో కేటగిరి నుంచి రాజ్ తరుణ్ రానున్నాడని సమాచారం.
ఈ లిస్టులో నిజమెంతో తెలీదు కానీ, ఈ సారి కూడా హోస్ట్‌గా నాగార్జునే వ్యవహించనున్నారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







