ఉత్తర అల్ షర్కియాలో కిడ్నాప్ కలకలం.. నలుగురు అరెస్ట్
- June 14, 2024
మస్కట్: ఒక వ్యక్తి స్వేచ్ఛను నిర్బంధించి అతని కుటుంబం నుండి డబ్బు డిమాండ్ చేసినందుకు నలుగురు ప్రవాసులను పోలీసులు అరెస్టు చేశారు. “నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్, అల్ దఖిలియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ సహకారంతో అల్ ముదైబిలోని విలాయత్లో అదే దేశానికి చెందిన ఓ వ్యక్తిని నిర్బంధించి, డబ్బు డిమాండ్ చేసినందుకు ఆసియా జాతీయతకు చెందిన నలుగురిని అరెస్టు చేశారు. నిందితులకు వ్యతిరేకంగా చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభించినట్లు ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







