ఖతారీ ప్రాదేశిక జలాల్లో స్పిన్నర్ డాల్ఫిన్లు సందడి
- June 15, 2024
దోహా: ఖతార్ ప్రాదేశిక జలాల్లో స్పిన్నర్ డాల్ఫిన్ల సమూహాన్ని గుర్తించినట్లు పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. డాల్ఫిన్ల వీడియోలను షేర్ చేశారు. నీటిలో ఆడుతున్న డాల్ఫిన్ల ఏరియల్ షాట్‌ను తన సోషల్ మీడియా అకౌంట్లో మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. "వైల్డ్ లైఫ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ బృందం మెరైన్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ సహకారంతో ఖతారీ ప్రాదేశిక జలాల్లో స్పిన్నర్ డాల్ఫిన్ల (స్టెనెల్లా లాంగిరోస్ట్రిస్) సమూహాన్ని గుర్తించింది" అని మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







