మంగాఫ్ అగ్నిప్రమాదం.. నిలకడగా 31 మంది ఆరోగ్యం
- June 15, 2024
కువైట్: తాజా మెడికల్ అప్‌డేట్‌ల ప్రకారం మంగాఫ్ అగ్ని ప్రమాదంలో గాయపడిన 31 మంది కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రుల్లో చేరిన 31 మందిలో 25 మంది భారత్‌కు చెందిన వారు కాగా,ఇతరులలో 2 ఫిలిపినో, 2 నేపాలీ మరియు ఒక పాకిస్తానీ మరియు ఈజిప్షియన్ జాతీయులు ఉన్నారు. ఇందులో నలుగురు సురేష్‌కుమార్ నారాయణ పిల్లా (కేరళ), డానీ థామస్ సెబాస్టెయిన్ (ఆంధ్రప్రదేశ్), జితేంద్ర సింగ్ (ఉత్తరప్రదేశ్), ఫిలిపినో జాతీయుడు మైఖేల్ లాండిచో డిజోన్ ఐసియులో చికిత్స పొందుతున్నారు.
ఆసుపత్రిలో ఉన్న వారి జాబితా
హాస్పిటల్ పేరు: అల్ - అదాన్ హాస్పిటల్
శ్రీను కుక్కల (ఆంధ్రప్రదేశ్)
ప్రవీణ్ రాజు ఇల్హే (మహారాష్ట్ర)
సంతోష్ పాల్ (మహారాష్ట్ర)
శ్రీనివాసు మామిడి సెట్టి (ఆంధ్రప్రదేశ్)
ప్రైసన్ రాబీ పీటర్ (కర్ణాటక)
సబీర్ పనికస్సేరి అమీర్ (కేరళ)
అలెక్స్ జాకబ్ వందనాతువయలీల్ జోస్ (కేరళ)
జోయెల్ చక్కలాయిల్ రెజీ (కేరళ)
రషీద్ ఖాన్ (బీహార్)
కొట్టే గంగయ్య (పంజాబ్)
థామస్ చాకో జోసెఫ్ (కేరళ)
ఆనందు విక్రమన్ (కేరళ)
మైఖేల్ లాండిచో డిజోన్ (ఫిలిపినో)
శివశంకర్ పాశ్వాన్ (నేపాలీస్)
జూలియో M. మాంటెమేయర్ (ఫిలిపినో)
డోర్జే లామా (నేపాలీస్)
రెహాన్ అహ్మద్ (పాకిస్థానీ)
తాహెర్ మొహమ్మద్ అహ్మద్ మొహమ్మద్ (ఈజిప్షియన్)
హాస్పిటల్ పేరు: ముబారక్ అల్ కబీర్
అవినాష్ బైజ్‌నాథ్ (ఉత్తరప్రదేశ్)
నళినాక్షన్ థాజత్ వలప్పిల్ (కేరళ)
రామకోటి సరిపల్లి (ఆంధ్రప్రదేశ్)
అనిల్ కుమార్ కృష్ణసదనం కృష్ణపిళ్లై (కేరళ)
రోజన్ మడాయిల్ రాజు (కేరళ)
ఫైసల్ ముహమ్మద్ (కేరళ)
గోపు పుతుక్కెరిల్ కోమలన్ (కేరళ)
హాస్పిటల్ పేరు: అల్ జాబర్
సురేష్‌కుమార్ నారాయణ పిళ్లై (కేరళ)
డానీ థామస్ సెబాస్టెయిన్ (ఆంధ్రప్రదేశ్)
జితేంద్ర సింగ్ (ఉత్తరప్రదేశ్)
హాస్పిటల్ పేరు: జహ్రా
రెజీ ఐసాక్ (కేరళ)
అనిల్ మథాయ్ మన్నారుపరంపిల్ (కేరళ)
హాస్పిటల్ పేరు: ఫర్వానియా
శరత్ మెప్పరంబిల్ (కేరళ)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







