‘కల్కి’ని నార్త్ ఇండియన్సే మోయాలి.!
- June 28, 2024
రాముడు, కృష్ణుడి కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న సినిమాలకు నార్త్ ఇండియన్లు పట్టం కడుతున్నారు. కాస్టింగ్‌తో సంబంధం లేకుండా బ్రహ్మరధం పట్టేస్తున్నారు. అలాగే ‘కార్తికేయ 2’ సినిమా నార్త్‌లో సంచలనాలు సృస్టించింది.
ఏమాత్రం కంటెంట్ బాగుందన్న టాక్ వచ్చినా బాలీవుడ్ జనం బాగా ఆదరిస్తున్నారు ఆయా సినిమాల్ని. ఇక, ఇప్పుడు ‘కల్కి’ వంతొచ్చింది. ఈ సినిమాని తెలుగులో కన్నా హిందీలోనే ఎక్కువగా ప్రమోట్ చేశారు కూడా.
ఇక, రిలీజ్ తర్వాత టాక్ కూడా బాగానే వుంది. కృష్ణుడి ప్రస్థావనతో పాటూ, మహాభారతం.. ఆయా పాత్రల ప్రస్థావన ఎక్కువగా ఈ సినిమాలో చూపించారు. కీలక పాత్రధారుడిగా అమితాబ్ బచ్చన్ కనిపిస్తుండడంతో ఈ సినిమా బాలీవుడ్‌లో రికార్డులు కొల్లగొట్టేయడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇంతవరకూ ప్రబాస్ చేసిన సినిమాల్లోకెల్లా ‘కల్కి 2898ఏడీ’కి వచ్చిన పాజిటివ్ టాక్ మెచ్చుకోదగ్గది. సో, ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల ప్రజల సంగతెలా వున్నా.. బాలీవుడ్ జనం మాత్రం నెత్తిన పెట్టుకుని మోస్తారన్న టాక్ వినిపిస్తుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







