బస్సులో శవమై కనిపించిన ప్రవాసుడు
- June 29, 2024
కువైట్: సాల్మియాలో బస్సులో పాకిస్థాన్ ప్రవాసుడి మృతదేహం లభ్యమైంది. సాల్మియాలోని పార్కింగ్ స్థలంలో ఆగి ఉన్న బస్సులో ఒక వ్యక్తి మృతదేహంఉందని అధికారులకు సమాచారం అందింది. భద్రతా మరియు ఫోరెన్సిక్ అధికారులు ఆ ఉన్న ప్రదేశానికి చేరుకుని, మృతదేహం పాకిస్తాన్ ప్రవాసుడిదిగా గుర్తించారు. ప్రాసిక్యూషన్ క్రిమినల్ కేసు నమోదు చేసింది. సదరు వ్యక్తి మరణానికి కారణాన్ని గుర్తించడానికి మృతదేహాన్ని ఫోరెన్సిక్ తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







