మస్కట్ ఎక్స్ప్రెస్ వే.. పాక్షికంగా రీ ఓపెన్
- June 29, 2024
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ రాయల్ ఒమన్ పోలీస్ ట్రాఫిక్ సహకారంతో మస్కట్ ఎక్స్ప్రెస్ వేని ఇంటర్సెక్షన్ నెం. 2, మదీనాత్ అల్-ఇల్లం బ్రిడ్జ్ నుండి ఇంటర్సెక్షన్ నంబర్. 1, సిటీ సెంటర్ కురుమ్ బ్రిడ్జ్ వరకు నిర్వహణ పనులు చేపట్టింది. తాజా గా ఆ పనులు పూర్తయిన తర్వాత ముత్రా వైపు తిరిగి ట్రాఫిక్ ను అనుమతించనున్నట్లు ప్రకటించింది. మునిసిపాలిటీ భద్రతా విధానాలకు కట్టుబడి ఉన్నందుకు, నిర్వహణ సైట్లో అధికారుల సూచనలను పాటించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసింది.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







