క్యారెట్ జ్యూస్‌తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.?
- June 29, 2024
క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కంటి చూపును మెరుగు పరచడంలో క్యారెట్ కీలక పాత్ర వహిస్తుంది. క్యారెట్‌ని వండుకుని తినడం కన్నా, పచ్చిగా తినడంలోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే, క్యారెట్‌ని సన్నగా తరిగి జ్యూస్‌లా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం చేర్చి తరచూ తాగడం అలవాటు చేసుకుంటే, చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది.
అంతేకాదు, భయంకరమైన మహమ్మారి క్యాన్సర్‌ని నిరోధించడంలో క్యారెట్ కీలక పాత్ర వహిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా వుంచేందుకు క్యారెట్ సహాయపడుతుంది.
క్యారెట్ రెగ్యులర్‌గా తమ డైట్లో చేర్చుకున్న వారికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని విటమిన్ ఎ మరియు సి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సహాయ పడతాయ్. అలాగే పొటాషియం పుష్కలంగా వుండే క్యారెట్ తినడం వల్ల రక్తపోటు అదుపులో వుంటుంది.
సీజనల్‌గా వచ్చే ఫ్లూ వంటి వ్యాధుల, ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవాలంటే క్యారెట్ జ్యూస్ రెగ్యులర్‌గా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







