T20: విశ్వవిజేతగా భారత్..
- June 30, 2024
అమెరికా: టీ20 ప్రపంచకప్లో ఒక్క ఓటమి లేకుండా దూకుడుగా ఆడిన భారత్ తుది పోరులోనూ అదే ప్రదర్శనను కొనసాగించి ప్రపంచప్ను చేజిక్కించుకుంది. ఎట్టకేలకు టీమిండియా 17ఏళ్ల నిరీక్షణ నేటితో ముగిసింది.ఎంఎస్ ధోని సారథ్యంలో చివరిసారిగా భారత్కు ఐసీసీ ట్రోఫీని అందించిన 17 ఏళ్ల తర్వాత రోహిత్ సేన రెండోసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన తుదిపోరులో భారత్ సఫారీలను చిత్తుగా ఓడించి 7 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సఫారీలుగా విఫలమయ్యారు. భారత్ ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా (18/2), హార్దిక్ పాండ్యా (20/3), అర్ష్దీప్ సింగ్ (20/2) విజృంభించి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







