లెబనాన్ విడిచి వెళ్లాలి.. సౌదీ పౌరులకు అలెర్ట్
- June 30, 2024
రియాద్: దక్షిణ లెబనాన్‌లోని పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు లెబనాన్‌లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం తెలిపింది. లెబనాన్‌కు సౌదీ పౌరుల ప్రయాణంపై నిషేధం ఉందని మరోసారి గుర్తు చేసింది. ప్రస్తుతం లెబనాన్‌లో ఉన్న సౌదీ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని కోరింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







