కువైట్ లో ఆరవ తరం కెమెరా సిస్టమ్ ప్రారంభం
- June 30, 2024
కువైట్: ట్రాఫిక్ లైట్లు, సిగ్నల్స్ దగ్గర నిబంధనలు అతిక్రమించే వాహనదారుల ఫోటోలను తీయడానికి కువైట్ ఆరవ తరం కెమెరా వ్యవస్థను ప్రారంభించారు. ఆరవ తరం కెమెరాలు సీటు బెల్ట్ ధరించకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేతితో మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం వంటి ఉల్లంఘనలను పర్యవేక్షిస్తాయి. ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించే బాధ్యత ఆపరేషన్స్ యూనిట్‌కి అప్పగించారు. కంట్రోల్ యూనిట్ ప్రతి గంటకు 100 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేస్తుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం, రోడ్డుపై దృష్టి పెట్టకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి ఇందులో ఉన్నాయి.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







