TGSPDCL వెబ్సైట్ ద్వారానే విద్యుత్ బిల్లులు
- July 01, 2024
హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ కీలక సూచన చేసింది. ఆన్లైన్ పేమెంట్ యాప్లు (గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే,) బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక నుంచి TGSPDCL వెబ్సైట్లో లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే నెలవారీ కరెంట్ బిల్లులను చెల్లించాలి అని పేర్కోంది. ఈ మేరకు వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







