కువైట్ రెసిడెన్సీ చట్టం.. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

- July 03, 2024 , by Maagulf
కువైట్ రెసిడెన్సీ చట్టం.. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

కువైట్: క్షమాభిక్ష కాలం ముగియడంతో కువైట్ రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించేవారిపై దేశవ్యాప్తంగా తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) అనేక మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసింది. వారి బహిష్కరించాలని సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపింది.  అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సలేం నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబాహ్ ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు.  ఎమర్జెన్సీ లైన్ 112 ద్వారా ఎవరైనా రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారి గురించిన సమాచారాన్ని నివేదించమని పౌరులను కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com