మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక ఆఫర్
- July 05, 2024
మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక వేసవి ప్రచారం ప్రారంభమైంది. మస్కట్ ఎయిర్‌పోర్ట్స్ విమానాశ్రయంలో 24 గంటల పాటు పార్కింగ్ ఫీజుపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. "మీ ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుచుకుంటూ మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దీర్ఘకాలిక పార్కింగ్ P5పై మేము ప్రత్యేక వేసవి ప్రమోషన్‌ను OMR 3 నుండి OMR 1కి (రోజుకు) తగ్గించాము." అని మస్కట్ ఎయిర్‌పోర్ట్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!







