పోర్చుగల్‌ను ఓడించి.. సెమీస్‌కు చేరిన ఫ్రాన్స్
- July 06, 2024
యూరో 2024 క్వార్టర్ ఫైనల్‌లో ఫ్రాన్స్, పోర్చుగల్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. ఫ్రాన్స్ ఐదు పెనాల్టీలని స్కోర్ చేయడంతో గెలిచారు. క్వార్టర్ ఫైనల్స్‌లో గోల్‌లేని డ్ర్రా తర్వాత ఫ్రాన్స్.. పెనాల్టీలపై పోర్చుగల్‌ను ఓడించింది. షూట్ అవుట్‌లో జోవో ఫెలిక్స్ ఆటగాడు మాత్రమే మిస్ అయ్యాడు. థియో హెర్నాండెజ్ విజేత స్పాట్-కిక్‌ను సాధించాడు. హాంబర్గ్‌లో 120 నిమిషాలపాటు రెండు జట్లు అవకాశాలు సృష్టించేందుకు కష్టపడ్డాయి. 120 నిమిషాలు గోల్స్ లేకపోవడం వల్ల పెనాల్టీలు ఉంటాయి. క్రిస్టియానో రోనాల్డో పోర్చుగల్‌పై పెనాల్టీ షూటౌట్ ద్వారా ఓడించాడు. అయితే రోనాల్డోకు ఇదే చివరి యూరోపియన్ ఛాంపియన్‌షిప్. రోనాల్డో తన కెరీర్ 2016లో టైటిల్ గెలిచాడు. అయితే ఐదుసార్లు గెలిచిన రోనాల్డో 2026 వరకు తన ఆటను కొనసాగిస్తాడో లేదో చూడాలి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







